||Ganesha Pancharatnamala Slokas ||

|| గణేశ పంచరత్నమాల||

|| Om tat sat ||

Sloka Text in Telugu , Kannada, Gujarati, Devanagari, English
|| గణేశ పంచరత్నమాల||

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 ||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ || 2 ||

సమస్త లోక శఙ్కరం నిరస్త దైత్య కుఞ్జరం |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3 ||

అకిఞ్చనార్తి మార్జనం చిరన్తనోక్తి భాజనం |
పురారి పూర్వ నన్దనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపఞ్చ నాశ భీషణం ధనఞ్జయాది భూషణం |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || 4 ||

నితాన్త కాన్తి దన్త కాన్తి మన్త కాన్తి కాత్మజమ్ |
అచిన్త్య రూపమన్త హీన మన్తరాయ కృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం |
తమేకదన్తమేవ తం విచిన్తయామి సన్తతమ్ || 5 ||

మహాగణేశ పఞ్చరత్నమాదరేణ యోఽన్వహం |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ||

|| ఇతి గణేశ పంచరత్నమాలా సమాప్తమ్||


|| Om tat sat ||